ఏడుకొండలవాడికి మహేంద్ర కంపెనీ కారు కానుకగా అందజేసింది.
వెంకన్నకు కానుకగా కారు
Jul 23 2016 11:41 AM | Updated on Aug 14 2018 3:26 PM
తిరుమల: ఏడుకొండలవాడికి మహేంద్ర కంపెనీ కారు కానుకగా అందజేసింది. తమ కంపెనీ కొత్తగా తయారు చేసిన కారును స్వామివారికి వితరణ చేయడానికి తిరుమలకు తీసుకొచ్చారు. శనివారం ఉదయం శ్రీవారి ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో కోదండరామారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement