ముకుందాపురంలో దారుణం | Man kills his daughter in nalgonda district | Sakshi
Sakshi News home page

ముకుందాపురంలో దారుణం

Published Thu, Dec 15 2016 8:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

ముకుందాపురంలో దారుణం - Sakshi

ముకుందాపురంలో దారుణం

మద్దిరాల(నల్గొండ జిల్లా): మద్దిరాల మండలం ముకుందాపురంలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న(43) తన భార్యను తాగిన మైకంలో గొడ్డలితో నరికి అనంతరం కుమారుడ్ని నేలకేసి కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనలో కుమారుడు ప్రదీప్(5 నెలలు) అక్కడికక్కడే మృతిచెందగా..భార్య స్వప్నకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement