'చంద్రబాబు పెద్ద మోసగాడు' | manda krishna madiga fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పెద్ద మోసగాడు'

Published Tue, Mar 1 2016 11:03 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

'చంద్రబాబు పెద్ద మోసగాడు' - Sakshi

'చంద్రబాబు పెద్ద మోసగాడు'

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విశాఖలో మాట్లాడుతూ...  చంద్రబాబు పెద్ద చీటర్, మోసగాడని మండిపడ్డారు.

కాపుల రిజర్వేషన్ల అంశం చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఈ నెల 5న అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఎం స్వగ్రామం నారావారిపల్లె నుంచి మార్చి 10న విశ్వరూప చైతన్య యాత్ర ప్రారంభిస్తామన్నారు. మార్చి 30 తర్వాత 10 లక్షల మందితో విజయవాడలో భారీ సభ చేపడతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement