వివాహిత అదృశ్యం
Published Tue, Jan 17 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
గుత్తి (గుంతకల్లు): పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ప్రభావతి ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రవికుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాలాచోట్ల గాలించామని, అయినా జాడ కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement