మెడికల్‌ షాపు సీజ్‌ | medicalshop,seeze | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపు సీజ్‌

Published Wed, Jul 20 2016 5:47 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

medicalshop,seeze

మాకవరపాలెం : అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్‌ షాపును డ్రగ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. మండలంలోని కొండలఅగ్రహారం గ్రామానికి చెందిన వై.సత్యనారాయణ జి.కోడూరులో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. దీనికి  అనుమతులు లేవంటూ స్థానికులు డ్రగ్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం నర్సీపట్నం డ్రగ్‌ అధికారి ఆర్‌.లలిత షాపులో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకపోవడంతో వీఆర్వో రాజారావు, కార్యదర్శి అనంత్‌నాగ్‌ సమక్షంలో షాపులో ఉన్న 65 రకాల మందులను సీజ్‌ చేసి తీసుకువెళ్లారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement