హుజూరాబాద్ చర్చిలో కేక్ కట్ చేసిన ఈటల | minister etala rajender celebrates christmas at biliver chruch | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్ చర్చిలో కేక్ కట్ చేసిన ఈటల

Dec 25 2016 4:00 PM | Updated on Mar 25 2019 3:09 PM

హుజూరాబాద్‌లో గల బిలీవర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్‌లో గల బిలీవర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేక్ కట్ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement