డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
Published Mon, Jul 25 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల సమీపంలోని వెంకటేశ్వరా డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థిని సాకేటి సంధ్యారాణి కనిపించటం లేదని తండ్రి రామారావు ఎచ్చెర్ల పోలీస్‌స్టేçÙన్‌లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి కనిపించటం లేదని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమెది బామిని మండలం లఖిరి గ్రామం.
Advertisement
Advertisement