తిరుమలలో భక్తుల అదృశ్యం
Published Tue, Jan 17 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
సాక్షి, తిరుమల : తిరుమలలో వేర్వేరు ఘటనలో ఇద్దరు భక్తులు అదృశ్యమయ్యారు. ఈ నెల 9వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద మహారాష్ట్రకు చెందిన గోపాల్‌రావ్ (65) తప్పిపోయాడు. అలాగే, ఈ నెల 13న మాధవ నిలయం వద్ద అనంతపురం జిల్లా తనకల్లు మండలం కదిరి సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బి.సత్యనారాయణ (51) తప్పిపోయాడు. వారి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement