6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి | mla r krishnaiah demands for Fee Reimbursement | Sakshi
Sakshi News home page

6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి

Published Fri, Dec 2 2016 3:53 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది.

బీసీ సంక్షేమ సంఘం పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేళ్లుగా విద్యార్థుల కు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయడం లేదని, కాలేజీ యాజమాన్యాలు సైతం ఒత్తిడి పెంచడంతో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement