టౌన్ మోడల్ కళాశాలలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
Published Tue, Mar 14 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
– వసతులను పరిశీలించిన జేసీ
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఓట్ల లెక్కింపును టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోమవారం జాయిట్ కలెక్టర్ హరికిరణ్ తనిఖీ చేశారు. కౌంటింగ్ కార్యక్రమాన్ని చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను జేసీ సూచించారు. జేసీ వెంట కర్నూలు తహసీల్దారు రమేష్‌బాబు, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి ఉన్నారు.
Advertisement
Advertisement