8వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు | mlc voter registration upto 8th | Sakshi
Sakshi News home page

8వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

Published Tue, Dec 6 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

mlc voter registration upto 8th

కర్నూలు( అగ్రికల్చర్‌): కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 8వతేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తెలిపారు. ఇది వరకే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని, ఇందులో పేర్లు లేకపోయినా, అభ్యంతరాలున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు.  పట్టభద్రులు ఫాం-18, ఉపాధ్యాయులు ఫాం-19ని పూర్తి చేసి అందించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement