మదర్‌థెరిస్సా విగ్రహానికి రంగులు వేస్తున్న సభ్యులు
మరికల్ (ధన్వాడ) : మదర్‌థెరిస్సా జయంతిని పురష్కరించుకుని మరికల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రతిష్ఠించిన మదర్‌థెరిస్సా విగ్రహానికి ఆ సంఘం సభ్యులు గురువారం రంగులు వేయించారు.
మరికల్ (ధన్వాడ) : మదర్‌థెరిస్సా జయంతిని పురష్కరించుకుని మరికల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రతిష్ఠించిన మదర్‌థెరిస్సా విగ్రహానికి ఆ సంఘం సభ్యులు గురువారం రంగులు వేయించారు. శుక్రవారం జరిగే జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.