
చెర్లోపాళెం దుర్ఘటన మృతుల వివరాలు
కందుకూరు: ప్రకాశం జిల్లా కందుకూరుకు సమీపంలోని చెర్లోపాళెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 15 మంది పేర్లు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 15 మంది మృతిచెందినట్లు తెలిసింది. వీరిలో మహిళలు, చిన్నారుల సంఖ్యే ఎక్కువ. ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గాయపడ్డ మరో 25 మంది స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చనిపోయినవారి పేర్లు..
1. సమాధి నాగమ్మ(45)
2. మోటుపల్లి పద్మ(35)
3. సన్నబోయిన రాజమ్మ(40)
4. నక్కల సుభాషిణి(25)
5. కొల్లి సుశీల(40)
6. సన్నబోయిన చందు(12)
7. శ్రీలేఖ(11)
8. ఆదినారాయణ(9)
9. సమాధి రంగయ్య(50)
10. హజరత్తయ్య(40)
11. వెంకటేశ్వర్లు(45)
12. తోలేటి చిరంజీవి (40)
13. తులగాల సుబ్బయ్య(70)
14. రాయిన సుబ్బయ్య(70)
15. తోడేటి ప్రసాద్(30)