22న బాధ్యతలు స్వీకరించనున్న కొత్త కలెక్టర్
Published Thu, Apr 20 2017 12:27 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నూతన కలెక్టర్‌గా సత్యనారాయణ ఈ నెల 22న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను కర్నూలు కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
Advertisement
Advertisement