ఆకాశగంగ కాదు..
ఇదేంటీ..ఆకాశగంగ ఇలా జాలువారుతోందే అని అనుకుంటున్నారా?! అదేమీ కాదండోయ్! శ్రీరామరెడ్డి పథకం పైపులైన్‌కు గేట్‌వాల్వ్ వద్ద లీకేజీ ఏర్పడటంతో నీరిలా ఎగజిమ్ముతోంది. ఆకాశాన్ని తాకినట్లుగా అన్పిస్తోంది. కళ్యాణదుర్గం మండలంలోని గరుడాపురం, పాపంపల్లి మధ్య సోమవారం ఈ లీకేజీ ఏర్పడింది.