గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లపూడి గ్రామంలో విజ్ఞాన్ వర్సిటీ వద్ద శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఓ వాహనం ఢీకొంది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లపూడి గ్రామంలో విజ్ఞాన్ వర్సిటీ వద్ద శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఓ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన గొర్రెల వ్యాపారిగా పోలీసులు గుర్తించారు.