రెండు కార్లు ఢీకొని ఒకరు మృత్యువాత | One killed in road accident | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీకొని ఒకరు మృత్యువాత

Published Sun, Jul 17 2016 6:40 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

One killed in road accident

రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డి పల్లి గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తుక్కుగూడలో ఉంటున్న హర్యానాకు చెందిన సోన్విర(38) మృతి చెందగా, మరోకారులోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement