11న పద్మశాలి వివాహ పరిచయ వేదిక
Published Wed, Sep 7 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
చిట్టినగర్ :
పద్మశాలి వ««దlూవరుల పరిచయ వేదికను 11వ తేదీ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఎస్‌వీఎస్ కళ్యాణ వేదికలో నిర్వహిస్తున్నామని పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement