రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల భాగస్వామ్యంతో మొక్కలు నాటి సంరక్షిస్తామ ని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ అన్నారు. మండలంలోని ఐనవోలులో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా సిబ్బందితో కలిసి ఆయనమొక్కలు నాటా రు.
హరితహారంలో భాగస్వాములమవుతాం
Jul 27 2016 12:53 AM | Updated on Sep 4 2017 6:24 AM
ఐనవోలు (వర్ధన్నపేట) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల భాగస్వామ్యంతో మొక్కలు నాటి సంరక్షిస్తామ ని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ అన్నారు. మండలంలోని ఐనవోలులో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా సిబ్బందితో కలిసి ఆయనమొక్కలు నాటా రు. సీఎండీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ చేపట్టి న హరితహారంలో ప్రతివ్యక్తి పాల్గొనాలని పిలుపునిచ్చారు. సబ్‌స్టేçÙన్ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు చేపడుతామ ని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ మోహన్‌రావు, డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నర్సింగరావు, చీఫ్ ఇంజ నీర్ ఆఫ్ ఆపరేషన్ సదన్‌లాల్, ఎస్‌ఈ ఆపరేషన్ సదన్‌లాల్, డీఈ వి జేందర్, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, ఏడీఈ పెద్దిరాజం, ఏఈ లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ పల్లంకొండ సురేష్, ఎంపీటీసీ సభ్యుడు బొల్లెపెల్లి మధు, మల్లికార్జునస్వామ ఆలయ ఈవో శేషుభారతి, పాల్గొన్నారు. ం
Advertisement
Advertisement