మంత్రి ఇలాఖాలో ప్రజల కష్టాలు | people problems of minister constituency | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాఖాలో ప్రజల కష్టాలు

Published Wed, Jul 26 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

మంత్రి ఇలాఖాలో ప్రజల కష్టాలు

మంత్రి ఇలాఖాలో ప్రజల కష్టాలు

చెంతనే నీరున్నా.. అందని దుస్థితి.. కనగానపల్లి (రాప్తాడు) మండలం ముక్తాపురం మోడల్‌ కాలనీకి ఎదురుగా ఉన్న దళితులది. మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతమైనా జనాలకు ‘జల’కష్టాలు తీరడం లేదు. రెండు బోర్లు వేయించినా కాలనీవాసులకు మాత్రం నీటి కష్టాలు తీరడం లేదు. బోర్లకు పైప్‌లైన్‌ కనెక‌్షన్‌ ఇవ్వకపోవడంతో నిత్యం వారంతా ఇదిగో ఇలా రోడ్డు మీదకొచ్చి అష్టకష్టాలు పడుతున్నారు.
– సాక్షి ఫోటోగ్రాఫర్, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement