తిరుమలకు సైకిల్‌యాత్ర
బాలాయపల్లి : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన వేంకటేశ్వరస్వామి భక్తులు తిరుమలకు సైకిల్‌యాత్ర చేపట్టారు. ఆదివారం మండలంలోని వెంకటరెడ్డి గ్రామం వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు.
Published Mon, Sep 12 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM