కడప కోటిరెడ్డి సర్కిల్:
అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు 2016–17 సంవత్సరానికి ఉపకార వేతనాలు ఫీజు రీ యింబర్స్‌మెంట్ కోసం ఈ పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి తెలిపారు. ఇప్పటి వరకు ఈ పాస్ వెబ్‌సైట్‌లో 2539 మంది రెన్యువల్ విద్యార్థులు, తాజాగా 23 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు నెల 15వ తేదీ అన్నారు.
ఫీజు రీ యింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి
Published Thu, Jul 28 2016 6:36 PM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement
Advertisement