కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట, శాంతినగర్‌లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 34 బైక్‌లు, 13 ఆటోలో, రెండు బస్తాల గుట్కా ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీపీ కమలాసన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
కార్డెన్ సెర్చ్: 34 బైక్‌లు స్వాధీనం
Published Wed, Mar 8 2017 10:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement