శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు | political leaders visit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు

May 16 2016 10:21 AM | Updated on Sep 17 2018 5:10 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి శ్రీరామ్ శంకర్ కతేరియా, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎస్ గీర్వాణీశ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement