‘కానిస్టేబుల్ పోస్టుకు మాకు అర్హత లేదా?’ | polytechnic students protest | Sakshi
Sakshi News home page

‘కానిస్టేబుల్ పోస్టుకు మాకు అర్హత లేదా?’

Published Mon, Jul 18 2016 4:29 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

polytechnic students protest

హైదరాబాద్: పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టుకు తాము అనర్హులం కాదంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (పీఆర్బీ)మాట మార్చడంపై పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసిస్తున్నారు. సుమారు 200 అభ్యర్థులు సోమవారం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్‌ను కలిసేందుకు వచ్చారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో మాత్రం పాలిటెక్నిక్ అర్హత ఇంటర్‌తో సమానంగా గుర్తిస్తామని చెప్పిన పీఆర్బీ ఇప్పుడు మాట మార్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement