11, 12 తేదీల్లో రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు | powerlifting competition | Sakshi
Sakshi News home page

11, 12 తేదీల్లో రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

Feb 9 2017 11:34 PM | Updated on Sep 5 2017 3:18 AM

రాష్ట్రస్థాయి 3వ సబ్‌ జూనియర్‌ బాల బాలికల పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ఈ నెల 11,12 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతాయని జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య ప్రతినిధి డి.వి.వి.సత్యనారాయణ తెలిపా రు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తొలిసారి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న పోటీల నిర్వహణకు భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత ఆదిరెడ్డి వాసు, ప్రముఖ న్యాయవాది గొందేశి

తాడితోట(రాజమహేంద్రవరం) : 
రాష్ట్రస్థాయి 3వ సబ్‌ జూనియర్‌ బాల బాలికల పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ఈ నెల 11,12 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతాయని జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య ప్రతినిధి డి.వి.వి.సత్యనారాయణ తెలిపా రు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తొలిసారి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న పోటీల నిర్వహణకు  భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత ఆదిరెడ్డి వాసు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి, సహకరిస్తున్నారని తెలిపారు. తాను పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడలో 14వ ఏట నుంచి పలు విజయాలు సాధించానని, 1988లో తపాలా శాఖలో క్రీడల కోటాలో ఉద్యోగం వచ్చిందని, జాతీయస్థాయిలో గుర్తింపు లభించి నేషనల్‌ రిఫరీగా ఎంపిక చేశారని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement