25న జిల్లా సర్పంచుల సదస్సు | prakasam district sarpanch conference on july twenty fifth | Sakshi
Sakshi News home page

25న జిల్లా సర్పంచుల సదస్సు

Published Sat, Jul 16 2016 6:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

prakasam district sarpanch conference on july twenty fifth

ఒంగోలు టూటౌన్: జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 25న సదస్సు నిర్వహిస్తున్నట్లు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి. వీరభద్రాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13, 14వ ఆర్థిక సంఘం వినియోగంలో అధికారుల నిర్లక్ష్యం, అభివృద్ధి కార్యక్రమాల అమల తీరుపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో  ఉదయం 10 గంటలకు జరిగే ఈ సదస్సుకు సర్పంచులు సకాలంలో హజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement