జర్మనీలో ప్రకాశంజిల్లా వ్యక్తి మృతి
Published Mon, Jul 10 2017 9:29 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
జర్మనీ: జర్మనీలో పడవ బోల్తా పడిన సంఘటనలో ప్రకాశంజిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని కొండెపి మండలానికి చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. ఈయన జర్మనీలో మెకానికల్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. మల్లికార్జున రావు స్వగ్రామమైన కట్టావారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement