నిప్పంటించుకుని గర్భిణి ఆత్మహత్యాయత్నం | Pregnant commit suicide | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని గర్భిణి ఆత్మహత్యాయత్నం

Published Tue, Nov 22 2016 1:41 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Pregnant commit suicide

కంబదూరు: మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి చెందిన బోయ ప్రియాంక (20) అనే వివాహిత మహిâýæ ఒంటికి నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. ఏడాది క్రితం ఇదే గ్రామానికి చెందిన బోయ నరేష్‌ అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమె 9 నెలల నిండు గర్భిణి 10 రోజుల్లో కాన్పుకావాల్సిన యువతికి ఏం జరిగిందో తెలీదు కానీ సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో కిరోషి¯ŒS పోసుకోని నిప్పటించుకుంది. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. హుటాహుటీన కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆత్యహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘనటపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement