బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడిగా శివరామిరెడ్డి | President bijeemem district sivaramireddi | Sakshi
Sakshi News home page

బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడిగా శివరామిరెడ్డి

Published Sun, Mar 12 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

President bijeemem district sivaramireddi

ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కలమల్ల గ్రామానికి చెందిన ఆర్టీపీపీ కాంట్రాక్టుర్‌ శివరామిరెడ్డి బీజేఎంఎం జిల్లా అ«ధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అదివారం విజయవాడలో జరిగిన బీజేఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ఆయనకు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేఎంఎం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement