మెదక్: అయుత మహా చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.35గంటలకు ఆయన యాగ క్షేత్రం ఎర్రవెల్లికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎర్రవల్లిలో ఉదయం నుంచే ఆంక్షలు విధించారు.
మధ్యాహ్నం 3గంటలకు అయుత మహా చండీయాగం ముగియనుంది. నేటి రాత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎర్రవల్లిలోనే బసచేయనున్నారు. సోమవారం వేముల వాడ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
చండీయాగానికి రాష్ట్రపతి
Published Sun, Dec 27 2015 6:31 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement