చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ | Prof. K jayashankar birth anniversary celebrations in yadagirigutta | Sakshi
Sakshi News home page

చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

Published Sat, Aug 6 2016 1:29 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

నల్లగొండ జిల్లా యాదిగిరగుట్టలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి.

యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదిగిరగుట్టలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పేదలకు గొంగడి సునీత చీరలు పంపిణీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement