మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వివిధశాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఆయా మండలాల్లో పనిచేస్తున్న సీనియర్ సహాయకులకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీదేవి, పరిపాలనాధికారి నర్సయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడానికి అంకితభావంతో పనిచేయాలని కోరారు.
సీనియర్ సహాయకులకు పదోన్నతి
Jul 27 2016 1:01 AM | Updated on Sep 4 2017 6:24 AM
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వివిధశాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఆయా మండలాల్లో పనిచేస్తున్న సీనియర్ సహాయకులకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీదేవి, పరిపాలనాధికారి నర్సయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడానికి అంకితభావంతో పనిచేయాలని కోరారు.
పదోన్నతి పొందిన సీనియర్ సహాయకులు వీరే..
ఎన్ సరస్వతి(బల్మూర్), బి.వెంకటేశ్ (నాగర్‌కర్నూల్) ఎం.రామకష్ణయ్య (ఊట్కూర్), ఎస్.జయంతి(మానవపాడు), పి.మాన్య (కొత్తూరు), బి.వెంకటేశ్ ప్రసాద్ (బాలానగర్), జి.ఈశ్వరరాణె (మహబూబ్‌నగర్), పి.మోతిలాల్ (బల్మూర్), జి.చక్రపాణి (అచ్చంపేట), బి. మాధవి (భూత్పూర్), పి.విజయ్‌కుమార్ (తలకొండపల్లి), తస్కిన్ ముబీన్ (అచ్చంపేట), ఎస్.నాగరాజు (కొత్తకోట), బి.సురేశ్ (మాగనూరు), ఎ.రాణిదేవి (నారాయణపేట), ఎండి.ఖాజామైనొద్దీన్ (నాగర్‌కర్నూల్), ఎ.మణిపాల్‌రెడ్డి (వెల్దండ), ఎ.రాజేశ్ (మహబూబ్‌నగర్), జి.భాస్కర్ (మహబూబ్‌నగర్), ఎస్.కార్తీక్‌రావు(నాగర్‌కర్నూల్), అలివేలు మంగమ్మ (అయిజ), పి.నరేందర్ (వనపర్తి), హాజిరా ఖాతూన్ (మహబూబ్‌నగర్), జి.రాజీవ్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కె.వరప్రసాద్ (దేవరకద్ర), ఎ.వెంకటేశ్ (మహబూబ్‌నగర్), డి.శ్రీకాంత్‌రెడ్డి (కొత్తూరు), మహ్మద్ సాబేర్ (మహబూబ్‌నగర్), గాయత్రీ (మహబూబ్‌నగర్), ఎ.సుజాతమ్మ (నాగర్‌కర్నూల్), బి.రాజు (కేశంపేట), హెచ్.రాజగోపాల్ (మహబూబ్‌నగర్), కె.కిశోర్‌కుమార్ (ఫారూక్‌నగర్).
Advertisement
Advertisement