టీటీడీకి చెందిన డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్ | Ragging in TTD's SGS college in Tirupati | Sakshi
Sakshi News home page

టీటీడీకి చెందిన డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్

Published Wed, Aug 5 2015 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

Ragging in TTD's SGS college in Tirupati

తిరుపతి: తిరుపతిలోని టీటీడీకి చెందిన ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో బుధవారం ర్యాగింగ్ వెలుగులోకి వచ్చింది. డిగ్రీ విద్యార్థి ప్రణయ్ను సీనియర్లు మంగళవారం ర్యాగింగ్ పేరిట వేధించారు. దాంతో సదరు జూనియర్ విద్యార్థి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో ప్రణయ్తోపాటు అతడి తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి సీనియర్లపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ ప్రణయ్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement