
చిలుకూరులో కురిసిన వాన
మండలంలోని బేతవోలు గ్రామంలో గురువారం తెల్లవారుజామన కురిసిన వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది
చిలుకూరు: మండలంలోని బేతవోలు గ్రామంలో గురువారం తెల్లవారుజామన కురిసిన వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు.