చాబాలలో ‘రానా’ సందడి | rana cinema shooting in chabala | Sakshi
Sakshi News home page

చాబాలలో ‘రానా’ సందడి

Jan 5 2017 11:49 PM | Updated on Aug 11 2018 8:29 PM

చాబాలలో ‘రానా’ సందడి - Sakshi

చాబాలలో ‘రానా’ సందడి

మండలంలోని చాబాల పరిసర ప్రాంతంలో గురువారం సురేష్‌ ప్రొడక‌్షన్స్‌ పతాకంపై తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్‌ సందడి చేసింది.

వజ్రకరూరు : మండలంలోని చాబాల పరిసర ప్రాంతంలో గురువారం సురేష్‌ ప్రొడక‌్షన్స్‌ పతాకంపై తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్‌ సందడి చేసింది. సినిమా షూటింగ్‌ జరుగుతుందనే సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రంలో రానాతో పాటు హీరోయిన్‌ కాజల్, మరో నటుడు నవదీప్‌ కూడా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement