ఘనంగా గట్టు జన్మదిన వేడుకలు
నల్లగొండ టూటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆపార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు.
Published Fri, Aug 19 2016 12:27 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM