వెల్దుర్తిని ముంచెత్తుతున్న వరద | river floods lashes veldurthi in medak | Sakshi
Sakshi News home page

వెల్దుర్తిని ముంచెత్తుతున్న వరద

Published Sun, Sep 25 2016 11:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

river floods lashes veldurthi in medak

వెల్దుర్తి(మెదక్): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. హల్దీవాగు ఉప్పొంగుతుండటంతో వెల్దుర్తి-మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హల్దీవాగు వంతెన పై నుంచి 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులు, కుంటలు ప్రమాద స్థాయిలో ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement