కారు బోల్తా : ప్రయాణికులు క్షేమం | road accident in khammam district | Sakshi
Sakshi News home page

కారు బోల్తా : ప్రయాణికులు క్షేమం

Published Wed, Sep 14 2016 12:18 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

road accident in khammam district

ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొమ్ముగూడెం వద్ద ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిపై బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఉన్న గేదెను తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులోని డ్రైవర్‌తోపాటు ప్రయాణికులు స్వల్పంగా గాయాపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement