నంద్యాల ఇఫ్తార్‌కు రూ.90 లక్షలు
Published Sat, Jun 17 2017 12:31 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాలలో ఈ నెల 21న నిర్వహించే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం రూ.90 లక్షలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 21న సాయంత్రం 6 గంటలకు మార్కెట్‌యార్డులో నిర్వహించనున్న ఇఫ్తార్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇక్కడి ఇఫ్తార్‌ను రాష్ట్రస్థాయి కార్యక్రమంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
Advertisement
Advertisement