- ప్రయాణికులు సురక్షితం
జిన్నారం(మెదక్ జిల్లా)
జిన్నారం మండలం అన్నారం వద్ద ఓ ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. అన్నారం నుంచి జిన్నారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదసమయంలో బస్సులో 25 మంది ఉన్నారు.
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Published Fri, Jul 22 2016 5:01 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement