లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి | 3 died in Road accident over Medak district Bipass road | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి

Published Sun, Aug 3 2014 6:14 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

3 died in Road accident over Medak district Bipass road

మెదక్: జిల్లాలోని చేగుంట వడ్డియారం బైపాస్‌ వద్ద  ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 8మందికి తీవ్రగాయాలయ్యాయి. బోధన్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement