బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. | rtc bus roll over, 10 people injured | Sakshi
Sakshi News home page

బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో..

Published Mon, Jun 6 2016 8:35 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో..

బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో..

ధర్మసాగర్(వరంగల్): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టిన ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement