కృష్ణ పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | rtc buses for krishna puskaralu | Sakshi
Sakshi News home page

కృష్ణ పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Published Thu, Aug 11 2016 11:05 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

rtc buses for krishna puskaralu

నిజామాబాద్‌నాగారం : నేటి నుంచి కృష్ణ పుష్కరాలు ప్రారంభం కానున్న తరుణంలో నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్‌ఎం ఖుస్రోషహఖాన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 వరకు నిజామాబాద్‌ నుంచి బీచుపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సంఖ్యను బట్టి బస్సులను కేటాయిస్తామని తెలిపారు. మిగతా వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నెం.73828 43670, 73828 45603.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement