రెండు బైక్‌లు ఢీ..ఆర్టీసీ డ్రైవర్ మృతి | Rtc Driver killed two bikes crash | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ..ఆర్టీసీ డ్రైవర్ మృతి

Published Tue, Jun 28 2016 9:31 PM | Last Updated on Sat, Aug 25 2018 6:22 PM

Rtc Driver killed two bikes crash

ముండ్లమూరు: ముండ్లమూరు మండలం ఉల్లగల్లు వద్ద ఎదురెదురుగా వస్తోన్న రెండు బైక్‌లు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో చెన్నయ్య(55) అనే ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందాడు. చెన్నయ్య విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement