రూ.50తోనే సేవింగ్‌ ఖాతా | saving account with rs.50 only | Sakshi
Sakshi News home page

రూ.50తోనే సేవింగ్‌ ఖాతా

Published Thu, Feb 2 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

saving account with rs.50 only

అనంతపురం రూరల్‌ : తపాలశాఖ పరిధిలోని పోస్టాఫీసుల్లో రూ.50తోనే సేవింగ్‌ ఖాతాతోపాటు ఏటీఎం కార్డును పొందొచ్చని   తపాలశాఖ అదనపు సూపరింటెండెంట్‌ సంజీవ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్లుల్లో శుక్రవారం నుంచి ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా చెక్కుబుక్‌ సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement