వికారాబాద్‌లో షార్ట్‌సర్క్యూట్.. | Short circuit in vikarabad | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో షార్ట్‌సర్క్యూట్..

Published Tue, Aug 16 2016 3:11 PM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో మంగళవారం షార్ట్‌సర్క్యూట్ జరిగి ఆస్తినష్టం సంభవించింది.

రూ.5 లక్షల ఆస్తి నష్టం
 
వికారాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో మంగళవారం షార్ట్‌సర్క్యూట్ జరిగి ఆస్తినష్టం సంభవించింది. సుమారు 30 ఇళ్లల్లో ఈ ప్రమాదం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. టీవీ, రిఫ్రిజిరేటర్‌తో పాటు పలు విలువైన వస్తువులు బూడిదపాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కాలనీలో రూ.5 లక్షల విలువ చేసే ఎల క్ట్రానిక్స్, ఫర్నిచర్ బూడిదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement