వరంగల్ జిల్లా భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది.
భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల మూలంగా సింగరేణి కార్మికుడు బానోతు శ్రీనివాస్ సోమవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.