రైలునుంచి జారిపడి దుర్మరణం | skid from tain.. oldman dead | Sakshi
Sakshi News home page

రైలునుంచి జారిపడి దుర్మరణం

Published Thu, Nov 17 2016 2:10 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

skid from tain.. oldman dead

తాడేపల్లిగూడెం : పూళ్ల–భీమడోలు రైల్వేస్టేçÙన్ల మధ్యలో విజయవాడ వెళ్లే గుర్తుతెలియని రైలు కింద పడి మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి మరణించాడు. తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి 65 ఏళ్ల వయసుగల వ్యక్తి తీవ్రగాయాలతో అక్కడికక్కడే కన్నుమూశాడు. మృతుడు ఆకుపచ్చ రంగుపై తెలుపు నలుపు చారల చొక్కా, ఆకుపచ్చ లుంగీ ధరించి ఉన్నాడు. ఈ మేరకు మృతుని వివరాలను స్టేష¯ŒS హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ.వెంకన్నబాబు నమోదుచేశారు. వివరాలు తెలిసిన వారు సెల్‌: 99890 76365 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement