ఆల్ ఇండియా యూనివర్శిటీలు (అఖిల భారత విశ్వవిద్యాలయాలు), సౌత్ ఇంటర్ వర్సిటీ (దక్షిణ భారత అంతర వర్సిటీ) ఖోఖో పురుష క్రీడలు 10 నుంచి 13 వరకు మంగళూర్ వర్సిటీ, మంగళూర్‌లో జరగనున్నాయి.
ఎస్కేయూ : ఆల్ ఇండియా యూనివర్శిటీలు (అఖిల భారత విశ్వవిద్యాలయాలు), సౌత్ ఇంటర్ వర్సిటీ (దక్షిణ భారత అంతర వర్సిటీ) ఖోఖో పురుష క్రీడలు 10 నుంచి 13 వరకు మంగళూర్ వర్సిటీ, మంగళూర్‌లో జరగనున్నాయి. ఇందులో ప్రాతినిథ్యం వహించే ఎస్కేయూ ఖోఖో జట్టును ఎంపిక చేసినట్లు వర్శిటీ క్రీడా కార్యదర్శి డాక్టర్ బి.జెస్సీ తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు
పేరు కళాశాల పేరు
డి.రామాంజినేయులు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు
కె.మల్లిఖార్జున –––
డి.అనిల్ కుమార్ –––
జి.సురేష్ –––
కె.హరికృష్ణ –––
ఎం.మోహన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉరకకొండ
ఎస్.ఓబయ్య –––
కె.రవి –––
సి.ధర్మరాజు ఎస్కేయూ క్యాంపస్ కళాశాల
కె.జయరాం ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల, అనంతపురం
బి.స్వామినాథ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనంతపురం
పి.సంతోష్‌కుమార్ శ్రీవాణి డిగ్రీ కళాశాల, అనంతపురం